మాగంటి గోపీనాథ్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు
మ్రతి పట్ల సంతాపాన్ని తెలుపుతున్న నాయకులు
హైదరాబాద్ (తెలంగాణ వాణి)
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాలం మృతి తీవ్రంగా కలిచివేసిందని BRS నాయకులు పేర్కొన్నారు. ఏఐజి దావాఖానలో వైద్యం పొందుతూ మృతి చెందడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. మాగంటి గోపీనాథ్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో ప్రజా సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడిగా మాగంటి గోపీనాథ్ పేరు తెచ్చుకున్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు…
Post Views: 38