UPDATES  

NEWS

తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్ కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్

 ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి: టిఎస్ టిటిఎఫ్ ఆధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోతు.ఈరు నాయక్,బానోత్.రాములు నాయక్,

బయ్యారం మండల కేంద్రములో టిఎస్ టిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి భావుసింగ్,బాలాజీ ఆధ్వర్యంలో సర్వసభ్య కార్య వర్గ సమావేశం సోమవారం నాడు జరిగింది.రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోతు.ఈరు నాయక్, బానోత్.రాములు నాయక్,గౌరవ అధ్యక్షుడు శివ నాయక్, ఉపాధ్యక్షులు రంగన్న ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్ మాట్లాడుతూ..ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ డి ఎ లను ప్రకటించాలని,జి ఓయంఎస్ నెం.3 స్థానంలో మరొక జి ఓ తీసుకురావాలని,పీఆర్సీ వెంటనే ప్రకటించాలని,పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమములో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మాలోత్ భద్రు నాయక్, భాస్కర్ మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బిచ్చ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్, గెజిటెడ్ హెచ్ ఎం లక్ష్మణ్ రావు,ఉపాధ్యాయులు శంకర్, గార్ల మండల అధ్యక్షులు వీరు నాయక్,మరియు భాస్కర్, రాజు,రమేష్, శ్రీను, రామారావు,రాజు,రాము,డి.ఎస్ కిషన్, చిరంజీవి, బేబీ, కుమారి,అమ్మిక,చిరంజీవి,శంకర్,సక్రు, రాంజీ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest