పెహల్గావ్‌లో భారతీయులపై ముష్కరులు జరిపిన దాడికి ప్రతీకారంగా త్రివిధ దళాలు పాకిస్థాన్‌పై చేసిన దాడులకు మద్ధతుగా ఇల్లందు జగదంబ సెంటర్ లో తిరంగా ర్యాలీ నిర్వహించారు.ఆపరేషన్ సింధూర్’ విజయాన్ని స్మరించుకునేందుకు ఈ ర్యాలీ నిర్వహించారు.శాంతి సామరస్యంతో జీవిస్తున్న భారతీయ ప్రజల్లో అలజడి రేపి విచ్ఛిన్నం చేయాలనుకున్న ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేందుకు ప్రజలు ఈ సమయంలో ఏకతాటి పై ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గుగులోత్ గణేష్, శ్రీను భూక్యా, గుగులోత్ దేవా,శివ కృష్ణ, విమల్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 48