కన్ను భాగం నుండి దూసుకు వెళ్లిన టపాకాయ
మల్లాపూర్ (తెలంగాణ వాణి) మండలంలోని ముత్యంపేటలో రేవంత్ సేన యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో టపాకాయలు పేలుస్తుండగా ప్రమాదవశాత్తు చిట్యాల అరవింద్ అనే యువకుడి కన్నులోంచి తపాకాయ దూసుకు వెళ్ళింది. అరవింద్ ను మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాదుకు తరలించారు.
Post Views: 2,602