UPDATES  

ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి: టిఎస్ టిటిఎఫ్ ఆధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోతు.ఈరు నాయక్,బానోత్.రాములు నాయక్, వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ యధార్థ జీవితాల వాస్తవిక చిత్రణ – కుండి మాజీ ఉపప్రధాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ కు ఘన నివాళులు:డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మధుకర్ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన మాజీ మంత్రి,బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు గడువు తేదీ ఏప్రిల్ 19

NEWS

ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి: టిఎస్ టిటిఎఫ్ ఆధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోతు.ఈరు నాయక్,బానోత్.రాములు నాయక్, వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ యధార్థ జీవితాల వాస్తవిక చిత్రణ – కుండి మాజీ ఉపప్రధాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ కు ఘన నివాళులు:డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మధుకర్ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన మాజీ మంత్రి,బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు గడువు తేదీ ఏప్రిల్ 19 మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు ఉపాద్యాయుల సమస్యల పై నిత్యం పరిష్కారం చేసే దిశగా TSTTF.స్పాట్ వాల్యూషన్ డ్యూటీ సమస్యలు పరిష్కరించిన టిఎస్టిపిఎఫ్ సిపిఎం కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు ఏప్రిల్ 7వ తేదీన జిల్లా స్థాయి సైన్స్ అండ్ గణితం క్విజ్ పోటీలు

 G.O.A.T: విజయ్‌ గోట్‌ మూవీలో ఎమ్మెస్‌ ధోని?!

తమిళ హీరో విజయ్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (గోట్‌). వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

మీనాక్షీ శేషాద్రి, స్నేహ, లైలా, మైక్‌ మోహన్‌, జయరామ్‌, ప్రశాంత్‌, ప్రభుదేవా, అజ్మల్‌, వైభవ్‌, యోగిబాబు, ప్రేమ్‌జీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

మైదానంలో షూటింగ్‌
చైన్నెలో ప్రారంభం అయిన ఈ చిత్ర షూటింగ్‌ ఆ తరువాత థాయ్‌ల్యాండ్‌, టర్కీ దేశాల్లో జరుపుకుంది. ఇటీవల కేరళలో చిత్రీకరణను జరుపుకుంది. అక్కడ క్రికెట్‌ మైదానంలో కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు వెంకట్‌ప్రభు చిత్రీకరించారు. దీంతో యాక్షన్‌ అంశాలతో కూడిన ఇందులో క్రికెట్‌ క్రీడకు సంబంధించిన సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. అంతే కాకుండా ఇందులో స్టార్‌ క్రికెట్‌ క్రీడాకారుడు మహేంద్ర ధోని అతిథి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రీమేక్‌ కాదు ఒరిజినల్‌
క్రికెట్‌ అంటే వెంకట్‌ప్రభుకు చాలా ఇంట్రెస్ట్‌. ఆయన ఇంతకు ముందు తెరకెక్కించిన చైన్నె 28 చిత్రం ఎంత మంచి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సెంటిమెంట్‌ ఈ చిత్రానికి వర్కౌట్‌ అవుతుందేమో చూడాలి. ఇకపోతే గోట్‌ చిత్రం ఒక హాలీవుడ్‌ చిత్రానికి రీమేక్‌ అనే ప్రచారం జరగడంతో దాన్ని దర్శకుడు వెంకట్‌ప్రభు ఖండించారు. ఇది తాను రాసుకున్న ఒరిజినల్‌ కథతో తెరకెక్కిస్తున్న చిత్రం అని స్పష్టం చేశారు. అలాగే ఇది టైమ్‌ ట్రావెల్‌ కథా చిత్రం కూడా కాదని చెప్పారు. చిత్రంలో గ్రాఫిక్‌ సన్నివేశాలు అదిరిపోయేలా ఉంటాయని యూనిట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest