జన్మదినం….జనహితానికి అంకితం….!
జన్మదినం…జనహితానికి అంకితం…! రోగులకు చేయూత…ప్రకృతికి తోడుగా… సేవా సందేశం చాటిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా వేములవాడ,జూలై 25 (తెలంగాణ వాణి ప్రతినిధి) : నేటి సమాజంలో జన్మదినం అంటే కేక్ కటింగ్‌లు, పూల బొకేలు, శుభాకాంక్షల సందడి అనే భావన బలపడుతున్న వేళ,ఆ వేడుకకు సామాజిక బాధ్యతను జోడించి ఆదర్శంగా నిలిచారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా.తన జన్మదినాన్ని […]
కమలాపూర్‌లో తెలంగాణ వాణి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు
కమలాపూర్‌లో తెలంగాణ వాణి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు యువత డ్రగ్స్ కి బానిస కావద్దు – సీ.ఐ. నవీన్ యాదవ్ డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనం అవుతాయి – ఎడిటర్ జెరిపోతుల సంపత్ యువత భవిష్యత్ కి పునాదులు వెయ్యాలి – ఎస్ఐ మధు మత్తు వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి – సైకాలజిస్ట్ బైరి నరేష్ కమలాపూర్, జూలై 24 (తెలంగాణ వాణి) : సమాజాన్ని నిశ్శబ్దంగా కబళిస్తున్న ముప్పు ఏదైనా ఉందంటే […]
జనసేన తెలంగాణ లీగల్ సెల్ సభ్యుల రాష్ట్రస్థాయి సమావేశం
జనసేన తెలంగాణ లీగల్ సెల్ సభ్యుల రాష్ట్రస్థాయి సమావేశం శనివారం హైదరాబాదులోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. జనసేనలో న్యాయవాదులకు అత్యంత గౌరవం ఉంటుందని, నవంబర్ నెలలో వెయ్యి మంది న్యాయవాదులతో సమావేశం నిర్వహిస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ ప్రకటించారు.జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారిని ఈ సమావేశంకు ఆహ్వానిస్తామని ఆయన అన్నారు.ఈ సమావేశంలో జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి […]
కవితక్క కొత్త పార్టీ పేరు TRS

పార్టీ పేరు TRS (తెలంగాణ రాష్ట్ర సేన) ప్రకటించిన కవిత అప్పటి టీఆర్ఎస్ కోసం రక్తం , చెమట ధార పోశా కాళేశ్వరంలో అవినీతి జరిగింది నిజం అది చెప్పినందుకు నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టారు బీజేపీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదు పార్టీ ఆవిర్భావ సభలో కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘తెలంగాణ […]
స్మశాన వాటికలో పిచ్చి మొక్కల తొలగింపు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిది) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని న్యూ కొత్తపల్లి గ్రామంలోని స్మశాన వాటికలో రెండేళ్లుగా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, కంప చెట్లతో అక్కడికి వచ్చే వారికి అసౌకర్యంగా ఉండటంతో గమనించిన స్థానిక సర్పంచ్ నందాల మల్లేశం, కార్యదర్శి ప్రశాంత్ తో కలిసి మంగళవారం ట్రాక్టర్ బ్లేడ్ బండితో స్మశాన వాటిక ఆవరణ చుట్టు శుభ్ర పరిచారు. ఈ పనుల పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తడ్కల్ లో శ్రీ జగద్గురు తుకారాం మహారాజ్ ఘథా పూజ
తుకారం ఘథా పూజ నిర్వహించిన సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, సంగారెడ్డి,కంగ్టి,జనవరి 09,( తెలంగాణ వాణి ప్రతినిధి ) సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ రుక్మిణి పాండురంగ, ఆలయంలో వైష్ణవ సాంప్రదాయిక అఖండ హరినామ్ సప్తహ ముడవ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం దేహు నివాసి శ్రీ జగద్గురు తుకారం మహారాజ్ పంచమా వేదమైన తుకారం ఘథా పూజా కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, నిర్వాహకులు ఎలిశల హనుమంత్ రెడ్డి, కుటుంబ సభ్యులతో అంగరంగ వైభవంగా […]
అర్బన్ ఎమ్మెల్యేతో కలిసి సీఎం కప్ టార్చ్ రిలే ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్
క్రీడా రంగంలో నిజామాబాద్ ఖ్యాతిని ఇనుమడింపజేయాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు నిజామాబాద్ జనవరి 09 : (తెలంగాణ వాణి ప్రతినిధి) క్రీడా రంగంలో నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేయాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీ.ఎం కప్-2026 సెకండ్ ఎడిషన్ క్రీడా పోటీలను పురస్కరించుకుని శుక్రవారం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి […]
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునికి ఘన సత్కారం ఎల్లారెడ్డి జనవరి 09 తెలంగాణ వాణి ప్రతినిధి నిజాంసాగర్ మండలం నందు కాంగ్రెస్ పార్టీ డిసిసి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ నెంబర్ లింగమయ్య మాజీ ఉపసర్పంచ్ యాదగిరి గౌడ్ గ్రామస్తులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
వెల్లివిరిసిన యువ చైతన్యం పరిమళించిన మానవత్వం

ధర్మారం (తెలంగాణ వాణి) మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కుడుదల కిష్టయ్య జీవనోపాధి కోసం రోజు కూలి పనులకు వెళ్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పని చేస్తున్న సమయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం అతని జీవితాన్నే అస్తవ్యస్తం చేసింది. కూలి పనిలో భాగంగా ఒకటో అంతస్తు నుండి అదుపుతప్పి కింద పడి కిష్టయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని ఎడమ తొడ ఎముక పూర్తిగా విరిగిపోయి, నడవలేని స్థితికి చేరుకున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే సరైన […]
కెసిఆర్ ను కలిసిన దాస్యం వినయ్ భాస్కర్
తెలంగాణ వాణి, ఉమ్మడి వరంగల్ బ్యూరో, (అక్టోబర్ 01) : రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కలకుంట్ల చంద్ర శేఖర్ రావు ను ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ కలిశారు. ఎర్రవెల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారి దేవస్థానంలో జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా, అమ్మవారి ప్రసాదాన్ని, అమ్మవారి వద్ద […]