సంగారెడ్డి/కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి) సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం నిర్వహిస్తున్న చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం ఏఎన్ఎం శ్రీదేవి, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లతో నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించందంతో పోలియో వ్యాధి సొకాకుండా చిన్నారులకు కాపాడుతుందని అన్నారు. ప్రతి ఒకరు తమ చిన్నారులకు పోలియో చుక్కలు తూచ తప్పకుండా వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు జి విటా బాయి, ఏం ప్రేమల, ఆశలు సావిత్రి, నిర్మల, చిన్నారుల సంరక్షకులు చిన్నారులు పాల్గొన్నారు.
Post Views: 29