UPDATES  

NEWS

కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షతన యోగ దినోత్సవం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…. శంషాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు…. వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు వేములవాడలో మొదలైన రోడ్డు విస్తరణ పనులు ASI లుగా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్

 జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి

కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చెలరేగిన హింసకు బాధ్యుడిగా జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై కేసు పెట్టడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం తీవ్రంగా ఖండించింది. అక్కడ జరుగుతున్న రైతు ఉద్యమంలో జర్నలిస్ట్ మిత్రుడు రెహమాన్ ప్రత్యక్షంగా లేనప్పటికి అతన్ని A2 గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏమాత్రం సరికాదని సంఘం అధ్యక్షులు అల్లం నారాయణ, కార్యదర్షి ఆస్కాని మారుతి సాగర్ లు ఖండించారు. ఈ విషయమై ఇప్పటికే గద్వాల ఎస్పీ తో ఫోన్ లో మాట్లాడటం జరిగిందన్నారు. కేసును ఎత్తేసే విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని వారు కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest