UPDATES  

NEWS

గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ..జూనియర్‌పై సీనియర్ల దాడి

తిమ్మాపూర్‌, నవంబర్‌ 23 (తెలంగాణ వాణి ప్రతినిధి):తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణ కాలనీలోని మహాత్మా జ్యోతిబా పూలే (ఎంజేపీ) బీసీ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్‌ కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిపై ఆరుగురు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ నెల 17న జూనియర్‌, సీనియర్‌ విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం కొట్లాటకు దారితీసినట్లు సమాచారం. దీంతో సదరు విద్యార్థి తండ్రి కళాశాలకు […]