UPDATES  

NEWS

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యానగర్‌లో డ్రైనేజీల శుభ్రత పనులు

ప్రజారోగ్య పరిరక్షణకు ముందస్తు చర్యలు పనులను పర్యవేక్షించిన సర్పంచ్ శాంతిశ్రీ, ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి   చుంచుపల్లి /విద్యానగర్ (తెలంగాణ వాణి) వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలు, ముసురు వర్షాల నేపథ్యంలో గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై విద్యానగర్ గ్రామపంచాయతీ ప్రత్యేక దృష్టి సారించింది. వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీలను శుభ్రం చేసే పనులను ముమ్మరంగా చేపట్టింది. ఈ పనుల్లో సర్పంచ్ శాంతిశ్రీ, ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి స్వయంగా పాల్గొని శానిటేషన్ సిబ్బందికి సూచనలు చేస్తూ పనులను […]