UPDATES  

జనసేన కార్యాలయంలో ఘనంగా అట్ల బతుకమ్మ సంబరాలు

కొత్తగూడెం, అక్టోబర్ 14 (తెలంగాణ వాణి) తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు కొత్తగూడెం విద్యానగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. డాక్టర్ జీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధినేత, జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రతినిధి, ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో భాగంగా బుధవారం అట్ల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను […]