UPDATES  

Kothagudem Govt Polytechnic Wins Overall Boys’ Championship.

At the state-level sports competitions held on the 2nd and 3rd of this month at Jawaharlal Nehru Government Polytechnic, Hyderabad, students of Government Polytechnic, Kothagudem from Khammam district achieved top positions in several events. They secured first place in boys’ badminton doubles, table tennis singles, table tennis doubles, and discus throw, and third place in […]

కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల క్రీడా ప్రతిభ 

జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్, హైదరాబాద్‌లో ఈ నెల 2, 3 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెం విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో అగ్రస్థానాలు సాధించారు. బాలుర బ్యాడ్మింటన్ డబుల్స్‌లో మొదటి స్థానం, బాలుర టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో మొదటి స్థానం, బాలుర టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో మొదటి స్థానం, బాలుర డిస్క్ త్రోలో మొదటి స్థానం, బాలికల టేబుల్ టెన్నిస్‌లో మూడవ స్థానం, బాలుర 4×400 […]