సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్
ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి కుంజ రవి ను బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్ నివాసానికి ఆహ్వానించి, ఆయన బృంద సభ్యులతో కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పరస్పర అభిప్రాయాలు పంచుకుంటూ గ్రామాభివృద్ధిపై చర్చించారు.
కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్
కిన్నెరసాని గ్రామపంచాయతీ పరిధిలో కొమరం భీమ్ క్రికెట్ టోర్నమెంట్ – సీజన్ 3 ను దివంగత వజ్జ విద్యాసాగర్ జ్ఞాపకార్థం ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌ను కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో కిన్నెరసాని క్రికెట్ టీం మెంబెర్స్ ఉత్సాహంగా ఆడి అలరించారు.ఈ కార్యక్రమంలో బొర్ర ఉదయ్,షేక్ ఆరిఫ్,వజ్రా వినయ్,పడిగా లోకేష్ తదితరులు పాల్గొని టోర్నమెంట్‌కు విశేష సహకారం అందించారు. గ్రామ యువత క్రీడల […]