కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్
● అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి సారథ్యంలో క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి వసతులు. కాజీపేట్:జనవరి15 (తెలంగాణ వాణి టౌన్) తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి సారథ్యంలో కాజీపేట వేదికగా ఐదు రోజుల పాటు సాగిన 58వ జాతీయ స్థాయి సీనియర్స్ ఖోఖో పోటీలు గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యాధునిక హంగులు మరియు సకల సౌకర్యాలతో ఈ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించడం విశేషం. క్రీడాకారులకు అవసరమైన భోజనం, వసతితో […]