మానవత్వం చాటుకున్న ఆటో భాయ్ అవీర్..అభినందించిన ATEC జిల్లా అధ్యక్షులు మాళోత్ బాలు నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నటరాజ్ సెంటర్ నందు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ దగ్గర ఓ వ్యక్తి నిద్రపోవడానికి గమనించిన ఆటో డ్రైవర్ అవీర్ .. ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని అతని నిద్ర లేపి.. మీరు అందించి మానవత్వం చాటుకున్నారు. ఆకస్మాత్తుగా వచ్చే వాహనాల నుంచి పెద్ద ప్రమాదం జరిగేదని అతను లేపి పక్కకు పంపి మానవత్వం చాటుకున్న అవీర్ ను ఏటీఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ అభినందించారు. మానవత్వం ఇంకా […]
నర్సంపేట బీసీ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం

విద్యార్థి చేయి విరిగిన ఘటనపై వార్డెన్ గోప్యత.! నర్సంపేట (తెలంగాణ వాణి ప్రతినిది) నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ బీసీ వసతి గృహంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థి చేయి విరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదవ తరగతి విద్యార్థులు కింది తరగతి విద్యార్థులపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ర్యాగింగ్‌కు పాల్పడుతుండటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. గత ఆదివారం పదవ తరగతి విద్యార్థులు జరిపిన దాడిలో తొమ్మిదో తరగతికి చెందిన గణేష్ అనే విద్యార్థి తీవ్రంగా […]
మొదటిసారిగా’ ఓ ‘ పాజిటివ్ రక్త దానం చేసిన అజార్
భద్రాది కొత్తగూడెం జిల్లాలో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓ పాజిటివ్ రక్తం అత్యవసరంగా ఉందని పాల్వంచ నివాసి అజార్ కు తెలపడంతో మొదటిసారి ‘ ఓ’ పాజిటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణదాత అయ్యాడు. ఈ సందర్భంగా రక్తదాతల క్లబ్బు సభ్యులు, స్థానిక సామాజిక కార్యకర్తలు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.