ఎన్నికలు ఏవైనా సిపిఐదే పైచేయి

ప్రజలను మెప్పించేవిధంగా మన పాలన సాగాలి నిస్వార్థమైన సేవ, పారదర్శక పాలన అందించాలి సమస్యల పరిష్కారమే ప్రథమ ఎజెండా ఒంటరి పోరులో అనూహ్య విజయాలు కొందరు మాటలు జారడం మానుకుంటే మంచిది ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం (తెలంగాణ వాణి) గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సిపిఐ అజేయ శక్తిగా నిలిచిందని, అవాకులు చెవాకులు పేలిన వారి నోళ్లు ఒక్క సారిగా మూతపడ్డాయని, గెలిచిన సిపిఐ సర్పంచ్లు, వార్డు సభ్యులు నిస్వార్ధంగా, పారదర్శకంగా ప్రజారంజక పాలన అందించాలని […]