UPDATES  

NEWS

రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ హర్ష టౌన్షిప్‌లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్‌ లకు ఘన సన్మానం లక్ష్మీదేవిపల్లిలో వీధి దీపాల ఏర్పాట్లు వేగవంతం: సర్పంచ్ తాటి అనిత 56వ డివిజన్‌లో మెగా మెడికల్ క్యాంపు..ఉచిత మందుల పంపిణీ హమాలికాలనీ గ్రామంలో కొత్త కరెంటు పోల్స్‌పై వీధి దీపాల ఏర్పాటు లక్ష్మీదేవిపల్లి బాలమేళాలో రాజాపురం పాఠశాల విద్యార్థుల ప్రతిభ

ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధి మరో కోణంలో చూపిస్తాను :సర్పంచ్ అభ్యర్థి తారాచంద్

టేకులపల్లి మండలం జి కొత్త తండా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తారాచంద్ పోటీ చేస్తున్నారు.అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా…మీ సమస్యలే నా సమస్యలుగా భావించి నిరంతరం ప్రజాసేవకు కృషి చేస్తానని కార్యకర్తలతో ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు.మీరందరూ పెద్ద మనసు చేసుకొని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని భారీ ర్యాలీ నిర్వహించి,ప్రజలకు సేవ చేసే అవకాశం ఓటర్ల దేవుళ్ళు అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఖీమా లాల్, వీరభద్రం,శ్రీను,నరేష్, […]