కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ఇటీవల మేడారం సబ్ స్టేషన్ దగ్గర గల టన్నెల్ లో 820 మీటర్ల కాపర్ వైర్ దొంగిలించి ఎమర్జెన్సీ గేటు ద్వారా పారిపోయిన సంగతి విధితమే. బుధవారం సాయంత్రం ధర్మారం ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పెంచికలపేట గ్రామానికి చెందిన కమ్మటి వెంకటేష్ , గోదావరిఖని ఏరియా కు చెందిన రేవెల్లి కొమురయ్య, బేగంపేట గ్రామానికి చెందిన బొమ్మ గాని రాజశేఖర్, రామగుండానికి చెందిన భావండ్ల […]