UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) మండలంలోని బొమ్మరెడ్డి పల్లి గ్రామంలో మంగళవారం గ్రామపంచాయతీ ఆవరణలో మేడారం డాక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో పల్లె దవాఖానలో భాగంగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో105 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆయా వ్యాధులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు.వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నరసింహారెడ్డి పొగాకు, వాటి ఉత్పత్తులు వాటిని వాడడం వలన వచ్చే రుగ్మతల గురించి క్షుణ్ణంగా వివరింఛి తగు సలహాలు […]

అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులను మంగళవారం ఇలా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రులలో అందించే వైద్య సేవలు ప్రోటోకాల్ బేసిడ్ వైద్యం, ఫైర్ సేఫ్టీ, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఆరా తీశారు. మండల కేంద్రంలోని సాయిరాం హాస్పిటల్, కాస్మోడెంట్ డెంటల్ క్లినిక్ తనిఖీ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్వహిస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి […]

వనమా వర్సెస్ రేగా వివాదంలో కీలక మలుపు

మొన్న ఎంపీ వద్దిరాజు, నేడు మాజీ ఎంపి నామ మాజీ మంత్రి వనమాతో అగ్ర నాయకుల వరుస భేటీలు వనమా అనుచరుల్లో ఆనందం, రేగా వర్గంలో ఆందోళన భద్రాద్రి బ్యూరో (తెలంగాణ వాణి) భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల బయట పడ్డ వర్గ విభేదాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. జిల్లా అధ్యక్షులు వనమా కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకున్నారని అందుకే మాజీ మంత్రి సుధీర్గ రాజకీయ అనుభవం కలిగిన వనమా వెంకటేశ్వరరావు ఆధిపత్యం […]