శాయంపేట పాఠశాలను సందర్శించిన -ఎస్ఐ

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ఎన్నికల కేంద్రాల పరిశీలనలో భాగంగా శనివారం మండలంలోని శాయంపేట పాఠశాలను సందర్శించిన ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్. అనంతరం పాఠశాల విద్యార్థులతో పరస్పరం సంభాషించారు. ఎస్సై అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు చక్కని సమాధానాలు ఇవ్వడంతో ఎస్సై విద్యార్థులను అభినందించి ఆనందపడ్డారు. అనంతరం విద్యార్థులు ఎస్సైతో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. దయ్యాల మనీంద్ర మార్చి ఫాస్ట్ చేస్తూ సెల్యూట్ చేయడం పట్ల ఎస్సై ఆకర్షితులయ్యారు. విద్యార్థులు చదువులతో పాటు ఆటపాటల్లో […]