UPDATES  

కోటక్ బ్యాంక్ మేనేజర్ హరీష్ కు మొక్కలు వితరణ చేసిన యంగ్ ఇండియన్ పర్యావరణ పరిరక్షణ జాతీయ అవార్డు గ్రహీత ప్రకృతి ప్రేమికుడు బాలునాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కోటక్ బ్యాంక్ మేనేజర్ హరీష్ కు మొక్కలు వితరణ చేసిన యంగ్ ఇండియన్ పర్యావరణ పరిరక్షణ జాతీయ అవార్డు గ్రహీత ప్రకృతి ప్రేమికుడు బాలునాయక్.ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడుతూ సమస్త మానవాళికి మనుగడకు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఏదైనా శుభకార్యం రోజు ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో హర్షద్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (తెలంగాణ వాణి) స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ(సోమవారం) విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల […]

బతుకమ్మ పండుగ నిర్వాహణ లో కాంగ్రెస్ విఫలం

తెలంగాణ వాణి, ఉమ్మడి వరంగల్ బ్యూరో, (సెప్టెంబర్ 28 ) : బతుకమ్మ వేడుకలను నిర్వహించడంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా విఫలమైందని ప్ర‌భుత్వ మాజీ చీఫ్ విప్‌,బిఆర్ఎస్ పార్టీ హ‌నుమ‌కొండ జిల్లా అధ్య‌క్షులు దాస్యం విన‌య్ భాస్క‌ర్ అన్నారు. భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ హ‌నుమ‌కొండ జిల్లా ఆధ్వ‌ర్యంలో బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను ఆదివారం రోజున ప్ర‌భుత్వ మాజీ చీఫ్ విప్‌, బీఆర్ఎస్ పార్టీ హ‌నుమ‌కొండ జిల్లా అధ్య‌క్షులు దాస్యం విన‌య్ భాస్కర్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు.బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న […]