లోడిగా అఖిల్ జ్ఞాపకార్థంగా మిత్ర బృందం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం
సంతోష్ నగర్ నందు గల మణుగూరు శ్రీవిద్య స్కూల్ లో లోడిగా అఖిల్ జ్ఞాపకార్థం ఆయన స్నేహితుల ఆధ్వర్యంలో అఖిల్ తల్లిదండ్రులు లోడిగా రామారావు జయమ్మ చేతుల మీదుగా మహా అన్నదానం చేశారు.అదేవిధంగా విద్యార్థుల కు స్కూల్ వైట్ డ్రెస్ అందజేశారు.ఈ సందర్భంగా గెజిటెడ్ హెడ్మాస్టర్ లోడిగా రామారావు మాట్లాడుతూ సమాజంలో మంచి గౌరవం పొందాలంటే విద్యా ద్వారానే సాధ్యమని, విద్యార్థులందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో సంతోష్,హరీష్,అభిషేక్, పి.హరీష్,ప్రసాద్,శశి ప్రీతం,గగన్,భరత్,కౌశిక్,వికాస్, ఇశాంత్,సాయి,ప్రకాష్ ప్రణీత్,జయంత్,అఖిల్ […]