దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ ప్రకృతి ప్రేమికుడు శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్.
మొక్కలే మానవాళికి జీవనాధారం అంటూ…. పిల్లలకు ఆస్తులతో పాటు మంచి వాతావరణం ఇవ్వాలంటే మొక్కలు నాటాలని మంచి ఆలోచనతో ఇంట్లో అందమైన మొక్కలు ఆక్సిజన్ మొక్కల పెంపకం పట్ల దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్.గతంలో మొక్కలను కూడా వితరణ చేసినట్లు అయన పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని అన్నారు.
వివేకానంద యూత్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు
వివేకానంద యూత్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు వేములవాడ,జూలై 16 (తెలంగాణ వాణి) : వేములవాడ పట్టణంలోని వివేకానంద యూత్ (మార్కండేయ నగర్ కాలనీ) వారి ఆధ్వర్యంలో బుధవారం రోజున పట్టణంలోని బద్ది పోచమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు.తమ కాలనీ నుండి తలపై బోనాలతో,డప్పు చప్పులు,నృత్యాలు ఆట పాటలతో అమ్మవారి ఆలయం వరకు వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.నృత్యాలతో ఊరేగింపుగా సాగిన ఈ బోనాల ఊరేగింపు ప్రజల దృష్టిని ఆకర్షించింది.ఈ సందర్భంగా […]