ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి: టిఎస్ టిటిఎఫ్ ఆధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోతు.ఈరు నాయక్,బానోత్.రాములు నాయక్,
బయ్యారం మండల కేంద్రములో టిఎస్ టిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి భావుసింగ్,బాలాజీ ఆధ్వర్యంలో సర్వసభ్య కార్య వర్గ సమావేశం సోమవారం నాడు జరిగింది.రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోతు.ఈరు నాయక్, బానోత్.రాములు నాయక్,గౌరవ అధ్యక్షుడు శివ నాయక్, ఉపాధ్యక్షులు రంగన్న ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్ మాట్లాడుతూ..ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ డి ఎ లను ప్రకటించాలని,జి ఓయంఎస్ నెం.3 స్థానంలో మరొక జి ఓ తీసుకురావాలని,పీఆర్సీ […]