మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ కు ఘన నివాళులు:డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మధుకర్
పాల్వంచ:ఉన్నత అధికార ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ పాల్వంచ ఇంజనీరింగ్ సబ్ డివిజన్ నందు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ మధుకర్ మరియు సహాయం ఇంజనీర్లు సీనియర్ అసిస్టెంట్ పాల్గొని చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ మధుకర్ మాట్లాడుతూ.. ఆయన మాట్లాడుతూ..30 సంవత్సరాల పాటు ఆయన దేశానికి అందించిన సేవలు మరువ లేనివన్నారు.గొప్ప రాజకీయ వేత్తగా సామాజిక […]
మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన మాజీ మంత్రి,బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు.
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు. అనంతరం ఈనెల 27వ తేదీన వరంగల్ లో జరుగు బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ గురించి ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ మంత్రులు,మాజీ ఎంపీలు,మాజీ ఎమ్మెల్యేల తో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్.ఈ సమావేశంలో మాజీ […]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు గడువు తేదీ ఏప్రిల్ 19
రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ దరఖాస్తులు కోసం అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 19 వరకు ఫీజు చెల్లించవచ్చునని అధికారులు పేర్కొన్నారు. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 21 వరకు, రూ.300 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత ఫలితాలు ప్రకటించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన TSTTF రాష్ట్ర అధ్యక్షులు బానోత్ వీరు నాయక్,జూలూరుపాడు మండల ప్రధాన కార్యదర్శి ధరావత హనుమ,SC,ST ఉపాధ్యాయ సంఘ నాయకులు విద్యాసాగర్, సీతారాములు,వీరన్న,రవి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వీరు నాయక్ మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి, సంక్షేమం కోసం మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అహర్నిశలు కృషి చేశారనీ అన్నారు