UPDATES  

NEWS

ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్ భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు. రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐన్యూస్ చైర్మన్ శ్రవణ్ రావు కి ఊరట

ఢిల్లీ తెలంగాణ వాణి (ప్రత్యేక ప్రతినిధి) ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ లో ఐన్యూస్ చైర్మన్ శ్రవణ్ రావు కి ఊరట… ఏడాది క్రితం శ్రవణ్ రావుపై కేసు పెట్టిన పోలీసులు… అక్రమంగా కేసు పెట్టారంటూ కేసును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన శ్రవణ్ రావు… శ్రవణ్ రావును అరెస్ట్ చేయకుండా సుప్రీం కోర్టు రక్షణ…..  నిర్భయంగా విచారణకు హాజరు కావొచ్చని కోరిన సుప్రీంకోర్టు…