UPDATES  

అభిషేక్ శర్మ దూసుకుపోతున్న సన్ రైజర్స్ ప్లేయర్

సన్ రైజర్స్ ప్లేయర్ అభిషేక్‌ శర్మ ఐపీఎల్‌ 2024లో తన సత్తా చూపుతున్నాడు. ఓపెనర్‌గా వచ్ఛి మెరుపు వేగంతో బ్యాటింగ్లో ప్రతిభ కనబరుస్తున్నాడు.  శుక్రవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 37 పరుగులు చేయగా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచారు. ఈ సిరీస్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో 74 బంతులు ఎదుర్కొని 161 పరుగులు చేశాడు. అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్న ఈ ప్లేయర్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని అభిమానుల నుంచి వాదనలు […]