UPDATES  

NEWS

దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ ప్రకృతి ప్రేమికుడు శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు కాంపెల్లి కనకేష్ అద్వర్యంలో ఎమ్మెల్సి కవిత ను మర్యాద పూర్వకంగా కలిసిన యువజన నాయకులు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ నివాసానికి విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గజమాలతో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు యువతి యువకులు సీత్లా పండగను ఘనంగా జరుపుకున్నారు ఘనంగా బంజారాల సీత్లా పండగ వికాస తరంగిణి కొత్తగూడెం శాఖ ఆధ్వర్యంలో రేగళ్లలో జూలై 4న ఉచిత క్యాన్సర్ క్యాంప్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది సేవలు భేష్ కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

ఈ వ్యాధులు ఉన్నవారు చెరకు రసం తాగొద్దు!

వేసవి కాలం వచ్చేసింది. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేడి తట్టుకోలేక శీతల పానీయాలు, పండ్ల రసాలు తాగుతున్నారు. అయితే చాలా మంది తక్కువ ధరకు వచ్చే చెరకు రసం తాగడానికి ఇష్టపడతారు. గ్లాసుల కొద్దీ చెరకు రసం లాగించేస్తారు. కూల్‌ డ్రింక్స్‌ తాగేవారూ ఎక్కువగానే ఉన్నారు. రోడ్ల పక్కన చెరకు రసం బండ్లు చూడగానే వెళ్లి తాగుతుంటారు. ఆరోగ్యానికి మంచిది.. చెరకు రసం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు కూడా పేర్కొంటున్నారు. రోగ […]

పిల్లలకు ప్లాస్టిక్ బాటిళ్లలో పాలు తాగిస్తున్నారా? అయితే ఇది ఒకసారి తెలుసుకోండి.

: చిన్న పిల్లలకు పాలు తాగించడానికి చాలా మంది ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తుంటారు. కొందరు వాటర్ ను కూడా తాగిస్తుంటారు. అయితే ఈ పద్ధతి మానుకోవాలి అంటున్నారు వైద్యులు. వీటి వల్ల పిల్లల ఆరోగ్యానికి హానీ అంటున్నారు. సాధారణంగానే ప్లాస్టిక్ హానికరం అని తెలిసిందే. దీనికి సంబంధించిన వార్తలు, ఆధారాలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. అయితే ఇది పిల్లలకు మరింత హాని చేస్తుందని తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోండి. ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించడం […]

పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా? ఎన్ని లాభాలో తెలిస్తే వదిలేయరు..

చిన్న పిల్లలకు ఏవైనా గింజలు తింటే కడుపులో మొక్కలు వస్తాయని చెబుతుంటారు. వామ్మో కడుపులో చెట్లు అవుతాయట ఈ గింజలు తినవద్దు అని ఏవైనా ఉమ్మేస్తుంటారు చిన్నపిల్లలు. వారే కాదు పెద్దవారు కూడా చాలా గింజలను తినరు. అయితే పుచ్చకాయ గింజలను కూడా ఇలాగే ఉమ్మేస్తారు. కానీ వీటివల్ల చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. మరి ఓ సారి లుక్ వేసేయండి. పుచ్చకాయ గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయట. ఇందులో కేలరీలు కూడా చాలా […]

నిద్రపోయేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పక్కన వీటిని పెట్టుకోకండి..

ప్రపంచం మీద ఉన్న ప్రతి జీవికి నిద్ర చాలా అవసరం. మనుషులకు ఈ నిద్ర మరింత ఎక్కువ అవసరం. కనీసం ఆరు గంటలు అయినా పడుకోవాల్సిందే. ఆహారంతో పాటు నిద్ర సరిగ్గా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే అనారోగ్య పాలు అవుతుంటారు. అందుకే శరీరానికి సరిపడా నిద్ర పోవాల్సిందే. ఈ సమయంలో శరీరంలోని ప్రతి అవయవానికి రెస్ట్ దొరుకుతుంది. ఇక ప్రశాంతమైన నిద్రకు పడుకునే స్థలం ఎంత బాగుండాలో.. చుట్టు ఉన్న వస్తువులు కూడా అంతే బాగుండాలి […]

చద్దన్నం తో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే మెతుకు కూడా పడేయరు.

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మందికి ఉరుకులు పరుగుల జీవితమే అవుతుంటుంది. ఇలాంటి సమయంలో టిఫిన్లు, వంటలు అంటూ ఎక్కువ పని పెట్టుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు. అందుకే హోటల్ కి వెళ్లామా? తిన్నామా అనుకుంటున్నారు. ఆ తర్వాత హాస్పిటల్ కూడా వెళ్తున్నారు అది వేరే విషయం అనుకోండి. అయితే చద్దన్నం తినమంటే తినని వారే ఎక్కువ. కానీ ఈ చద్దన్నంలో ఎన్నో పోషకాలు ఉంటాయి అంటున్నారు పెద్దలు. ఇంతకీ […]

నల్ల మచ్చలు ఉన్న అరటి పండ్లు విషపూరితమా?

అరటి పండును ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. తియ్యగా కాస్త తక్కువ ధరలో లభించే ఈ అరటి పండుకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. మరి ఈ అరటిపండుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అసలు వదలరు. ఇందులో ఉండే పీచు పదార్థం, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ అరటి పండ్లు ఎన్నో రకాలుగా ఉంటాయట. ఇదిలా ఉంటే పచ్చటి అరటి పండు మీద రవ్వంత నల్లటి మచ్చ ఉంటే తినవద్దు అంటారు. […]

నరేంద్ర మోడీ “వాటర్ స్ట్రైక్”.. పాకిస్థాన్ కు నీళ్ళు బంద్

ఆ మధ్య పాకిస్తాన్ దేశంపై మన సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసింది గుర్తుందా. యూరీ, పుల్వామా ఘటనలకు కౌంటర్ గా భారత్ ఆపరేషన్లు చేపట్టింది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంతటితో ఆగడం లేదు. కాశ్మీర్ సరిహద్దుల్లో, దేశంలోని ఇతర ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించిన పాకిస్థాన్ కు చుక్కలు చూపిస్తున్నారు. పాకిస్థాన్ వ్యవసాయానికి ముఖ్య ఆధారమైన రావి నది జలాలు అటువైపు వెళ్ళకుండా అడ్డుకట్ట వేశారు. గతంలోనే ఇది జరగాల్సి ఉండగా.. గత ప్రభుత్వాల “లిబరల్” రాజకీయాల […]

230 మిలియన్ డాలర్లు వస్తాయనుకుంటే..

US: సంపన్న రాజ్యాంగానే మాత్రమే కాదు.. ప్రపంచం మీద పెత్తనం చెలాయించే దేశంగా అమెరికాకు పేరు ఉంది. తన ప్రయోజనాల కోసం అమెరికా ఏదైనా చేస్తుంది. తనకు ఆటంకం కలుగుతోంది అని తెలిస్తే ఎంతటి పన్నాగానికైనా తెగిస్తుంది. ఆ మధ్య ఉక్రెయిన్ దేశంతో రష్యా యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ వైపు ఉంది. తెర వెనుక ఆ దేశానికి సహకరించింది. ఈ క్రమంలో అమెరికా వేసిన తప్పటడుగు ఆ దేశానికి చుక్కలు చూపిస్తున్నది. మిలియన్ […]

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఎడారి దేశంలో భారీవానలు..వరదలు చూసి తీరాల్సిందే

అది ఒక ఎడాది దేశం.. మండే ఎండలు తప్ప వాన చినుకు ఏడాది రెండేళ్లకు ఒకసారి కూడా రాలదు. వర్షపు చినుకు కోసం ఏళ్లకు ఏళ్లు అక్కడి ప్రజలు ఎదురు చూస్తారు. కానీ, అలాంటి దేశం ఇప్పుడు భారీ వర్షాలకు అతలాకుతలమవుతోంది. వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. రోడ్లు నదులుగా మారాయి. రోడ్లపై వరద చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విమానాల రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది. దుబాయ్‌లో భారీ వర్షాలు.. ప్రపంచంలో చోటుచేసుకుంటున్న వాతావణ […]

సర్కార్ సంచలన నిర్ణయం.. 70 వేల ప్రభుత్వ ఉద్యోగులపై వేటు..

ఇప్పటికే ఆర్థిక మాంద్యం తీవ్రస్థాయిలో పెరిగింది. కొనుగోళ్ళు నిలిచిపోవడంతో చాలావరకు సంస్థలు వ్యయ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నాయి. ఐటీ సంస్థలైతే అడ్డగోలుగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కోవిడ్ సమయంలో ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకున్న ఆ సంస్థలు.. ఇప్పుడు మెడపట్టి బయటికి గెంటేస్తున్నాయి.. గతంలో పింక్ స్లిప్ లు ఇచ్చి బయటికి పంపించేవి. కానీ ఇప్పుడు ఒక్క వీడియో కాల్ ద్వారానే “గెట్ లాస్ట్ ఫ్రం హియర్” అంటున్నాయి.. ఇప్పటికే లక్షల్లో ఉద్యోగులు ఐటి కొలువులు […]