UPDATES  

NEWS

 *వరుసగా మూడు రోజులు సెలవులు*

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు ఈ వారాంతంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.

సెప్టెంబర్ 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి పండుగ సందర్భంగా వరుసగా సెలవులు లభించనున్నాయి.

వినాయక నిమజ్జనం రోజున కూడా స్థానిక పరిస్థితులను బట్టి సెలవు ప్రకటించే అవకాశముంది.

ఇప్పటికే వీధుల్లో చవితి మండపాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 9 September 2026, 10:07 pm Posted by : TELANGANA VANI

*వరుసగా మూడు రోజులు సెలవులు*

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు ఈ వారాంతంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.

సెప్టెంబర్ 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి పండుగ సందర్భంగా వరుసగా సెలవులు లభించనున్నాయి.

వినాయక నిమజ్జనం రోజున కూడా స్థానిక పరిస్థితులను బట్టి సెలవు ప్రకటించే అవకాశముంది.

ఇప్పటికే వీధుల్లో చవితి మండపాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి...

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest