*వరుసగా మూడు రోజులు సెలవులు*

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు ఈ వారాంతంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి పండుగ సందర్భంగా వరుసగా సెలవులు లభించనున్నాయి. వినాయక నిమజ్జనం రోజున కూడా స్థానిక పరిస్థితులను బట్టి సెలవు ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే వీధుల్లో చవితి మండపాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి…
వేములవాడలో ఓటర్ల ‘సర్’ ప్రక్రియ విచారణ షెడ్యూల్ విడుదల చేసిన ఆర్డీఓ

వేములవాడలో ఓటర్ల ‘సర్’ ప్రక్రియ విచారణ షెడ్యూల్ విడుదల చేసిన ఆర్డీఓ నోటీసులు పొందిన ఓటర్లు విచారణ కేంద్రాలకు హాజరు కావాలి: ఆర్డీఓ కే.ఎస్.బి. కుమారి ఓటు హక్కు పరిరక్షణకు ‘సర్’ ప్రక్రియను పటిష్టంగా అమలు చేయాలి: అఖిలపక్ష సమావేశం పోలింగ్ స్టేషన్ల వారీగా విచారణ తేదీలు ఖరారు.. పారదర్శకతకు సర్వత్రా సహకరించాలి వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో సమీక్షా సమావేశం వేములవాడ, సెప్టెంబర్ 09 (తెలంగాణ వాణి ప్రతినిధి) : వేములవాడ నియోజకవర్గంలో ప్రత్యేక […]