కోదాడ (తెలంగాణ వాణి)
అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా గ్రామ పరిధిలోని శ్రీ వసుంధర రైస్ మిల్లు వద్ద గల జాతీయ రహదారిపై వరద నీళ్లు నిలిచి ఉండటంతో వాహనదారులకు రాకపోకలకు ప్రమాదంగా మారింది. దీనిపై అధికారులు స్పందించి నిలచిన వరద నీటిని తొలగించాలని స్థానిక ప్రజలు వాహనదారులు కోరారు.
Post Views: 248