మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!

దేశంలో సహజ వనరులను గుర్తించేందుకు కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా సర్వే చేయించారు. పలు రాష్ట్రాల్లో సహజ వనరుల గుర్తింపు సర్వే చేపట్టారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, రాజస్థాన్‌తోపాటు జమ్ముకశ్మీర్‌లోనూ ఈ సర్వే నిర్వహించారు. కశ్మీర్‌లో అరుదైన ఖనిజం.. సర్వేలో భాగంగా భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో అత్యంత అరుదైన లిథియం నిల్వలను గుర్తించారు. రియాసి జిల్లాలో సుమారు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు భారత భూగర్భ […]
పోటీచేయడానికి పైసలేవన్న నిర్మలమ్మ.. భయమా? పేదరికమా తల్లీ?

ఏటా లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆమె వద్ద డబ్బులు లేవట. పోటీ చేసేందుకు సైతం స్తోమత లేదట. అందుకే పోటీ చేయడం లేదట. పేదరికం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారట. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఓ మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూలో.. మీరెందుకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం వింతగా ఉంది. సర్వత్రా ఆసక్తి రేపుతోంది. […]