చద్దన్నం తో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే మెతుకు కూడా పడేయరు.

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మందికి ఉరుకులు పరుగుల జీవితమే అవుతుంటుంది. ఇలాంటి సమయంలో టిఫిన్లు, వంటలు అంటూ ఎక్కువ పని పెట్టుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు. అందుకే హోటల్ కి వెళ్లామా? తిన్నామా అనుకుంటున్నారు. ఆ తర్వాత హాస్పిటల్ కూడా వెళ్తున్నారు అది వేరే విషయం అనుకోండి. అయితే చద్దన్నం తినమంటే తినని వారే ఎక్కువ. కానీ ఈ చద్దన్నంలో ఎన్నో పోషకాలు ఉంటాయి అంటున్నారు పెద్దలు. ఇంతకీ […]
నల్ల మచ్చలు ఉన్న అరటి పండ్లు విషపూరితమా?

అరటి పండును ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. తియ్యగా కాస్త తక్కువ ధరలో లభించే ఈ అరటి పండుకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. మరి ఈ అరటిపండుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అసలు వదలరు. ఇందులో ఉండే పీచు పదార్థం, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ అరటి పండ్లు ఎన్నో రకాలుగా ఉంటాయట. ఇదిలా ఉంటే పచ్చటి అరటి పండు మీద రవ్వంత నల్లటి మచ్చ ఉంటే తినవద్దు అంటారు. […]