విద్యుత్ సమస్యపై చైర్మన్ పుల్కం రాజు సత్వర స్పందన
విద్యుత్ సమస్యపై చైర్మన్ పుల్కం రాజు సత్వర స్పందన నిమిషాల్లో వెలిగిన సెంట్రల్ లైట్లు ఆది శ్రీనివాస్ సహకారంతో పట్టణ సుందరీకరణ సెంట్రల్ లైటింగ్ లో చిన్నపాటి లోపాలపై తక్షణ చర్యలు ప్రజల సహకారంతోనే వేములవాడ అభివృద్ది సాధ్యం సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు భరోసా వేములవాడ,సెప్టెంబర్ 02 (తెలంగాణ వాణి ప్రతినిధి) : వేములవాడ పట్టణ సుందరీకరణలో భాగంగా ఇటీవల ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థలో చిన్నపాటి […]