UPDATES  

బిజెపి మండల కార్యాలయాన్ని ప్రారంభించిన పైడి ఎల్లారెడ్డి

ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు నీలం చిన్నరాజులు నాగిరెడ్డిపేట మండలం ఆగస్టు 30 (తెలంగాణ వాణి ప్రతినిధి) ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో నూతన బిజెపి పార్టీ కార్యాలయాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు . ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు పాల్గొన్నారు . నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి మండల బిజెపి శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని […]