నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు.. నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్

హైదరాబాద్ (తెలంగాణ వాణి) నిజామాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న రౌడీ షీటర్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. చిక్సిత పొందుతున్న రియాజ్ హాస్పిటల్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పోలీసులపై కాల్పులు చేయడానికి ప్రయత్నించాడు రౌడీ షీటర్ రియాజ్. సెక్యూరిటీగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ తీవ్ర గాయాలైయ్యాయి. కానిస్టేబుల్ హత్య కేసులో రియాజ్ నిందితుడిగా ఉన్నాడు. రెండు రోజుల క్రితం సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను రియాజ్ […]