పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం
కష్టాల్లో ఉన్న స్నేహితుడికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు బోయినపల్లి ,జూలై 25 (తెలంగాణ వాణి) : తమతో చదివిన స్నేహితుడు కష్టాల్లో ఉండని తెలిసి అండగా నిలిచారు పూర్వ విద్యార్థులు,బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని జెడ్పీ. హెచ్. ఎస్ విలాసాగర్ పాఠశాలలో 2006-07 పదవ తరగతి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు తమ తోటి స్నేహితుడికి ఆర్థిక సాయం చేసారు,తమ స్నేహితుడి తండ్రి పొత్తూరి రామయ్య విలాసాగర్ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తూ […]