ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్
భద్రాచలం (తెలంగాణ వాణి) భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ను భద్రాద్రి కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన చీకటి కార్తీక్ మాట్లాడుతు తన గెలుపులో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చీకటి కార్తీక్ వెంట పాల సత్యనారాయణ రెడ్డి, కుంచం వెంకటేష్, తాటి పవన్, గులాం మతిన్, అంతడుపుల శివ, మద్దెల జయసూర్య, పల్లి […]