బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…. శంషాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు….
హైదరాబాద్:(తెలంగాణవాణి ప్రతినిది) బీఆర్ఎస్ నేత,హుజూరా బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం ఆయనను వరంగల్‌కు తరలించారు.వివరాలు కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో గ్రానైట్ వ్యాపారి క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.ఇందుకు సంబంధించి మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కౌశిక్ […]
తెలంగాణ క్యాబినెట్‌లోకి కొత్త మంత్రులు

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ గా ఒకరు హైదరాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణ ప్రభుత్వంలో కొత్తగా ముగ్గురు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మధ్యాహ్న రాజభవన్ లో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రామ చంద్రునాయక్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన మంత్రులుగా బాధ్యతలు […]
భక్తులకు ప్రసాదం,మజ్జిగ పంపిణీ….
భక్తులకు ప్రసాదం,మజ్జిగ పంపిణీ తెలంగాణ వాణి,మే 23,కరీంనగర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగిన హిందూ ఏక్తా యాత్ర లో భాగంగా కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా వద్ద 30 వ డివిజన్ తోట అనిల్ ఆధ్వర్యంలో ఏక్తా యాత్రలో పాల్గొన్న భక్తులకు ప్రసాదం,మజ్జిగను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గ్యాన్ చెందాని ప్రఫుల్ బ్యాండ్ అజయ్,శ్రీరాముల శ్రీకాంత్,జనసేన పార్టీ కరీంనగర్ నాయకులు బుర్ర అజయ్ బబ్లు, […]
హిందూ ఏక్తా యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన బండి సంజయ్
హిందూ ఏక్తా యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన బండి సంజయ్ తెలంగాణ వాణి,మే 21,కరీంనగర్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కేంద్రం మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యం లో నిర్వహించబోయే హిందూ ఏక్తా యాత్ర కార్యక్రమం పోస్టర్ ను టీం పి ఎస్ పి కే కరీంనగర్ ఇంచార్జి బుర్ర అజయ్ బబ్లు గౌడ్ ఆధ్వర్యం లో కేంద్రం మంత్రి బండి సంజయ్ బుధవారం రోజున పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పి ఎస్ పి కే […]