UPDATES  

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

ఇంట్లో మంచం కింద భారీగా నోట్ల కట్టలు పెద్దపల్లి (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. పెద్దపల్లి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీష్ కుమార్‌ను ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సతీష్ కుమార్‌ పెద్దపల్లి పట్టణంలోని తెనుగు వాడ హిందూ శ్మశానవాటిక అభివృద్ధి, కునారం రోడ్డులోని శ్మశానవాటిక అభివృద్ధి పనులు (ప్యాకేజీ-IX) కు సంబంధించిన […]