UPDATES  

NEWS

రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు

హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్

కొత్తగూడెం కార్పొరేషన్ 52వ డివిజన్‌లో హ్యాండ్ బోర్ పనిచేయకపోవడంతో స్థానిక ప్రజలు డివిజన్ కార్పొరేటర్ కళావతి ధనరాజ్‌కు సమస్యను తెలియజేశారు.వెంటనే స్పందించిన కార్పొరేటర్ కళావతిధనరాజ్ ఉన్నతాధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన హ్యాండ్ బోర్‌ను మరమ్మతు చేయించారు.గెలిచిన నాటి నుంచి ప్రజలతోనే ఉంటూ, వారి సమస్యలను తనవిగా భావించి వెంటనే స్పందిస్తున్న కార్పొరేటర్‌కు డివిజన్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.