UPDATES  

NEWS

హమాలికాలనీ గ్రామంలో కొత్త కరెంటు పోల్స్‌పై వీధి దీపాల ఏర్పాటు లక్ష్మీదేవిపల్లి బాలమేళాలో రాజాపురం పాఠశాల విద్యార్థుల ప్రతిభ ఖమ్మంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఘనంగా సైన్స్ దినోత్సవం ప్రజా సమస్యల పై ప్రత్యేక దృష్టి..సర్పంచ్ అజ్మీర లైలా గిరిజన బాలలాజీ స్వామివారి కళ్యాణంకు హాజరైన:గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. హాథీరామ్ నాయక్  మండల స్థాయి బాల్ మేళా 2.0 ఘన విజయవంతం, అభినందించిన ఎంఇఓ సూరయ్య కాకతీయ కాలంనాటి శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట అలాంటి ఉపాధ్యాయులను తొలగించాల్సిందే..?? CM రేవంత్‌కు విద్యా కమిషన్ సూచన.! గిరిజన సంక్షేమ భాషా పండితుల, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ చేయాలి: టిపిటిఎఫ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం విజయవంతం చేయాలి: జిల్లా కార్యదర్శి ఎస్.శైలజ

హమాలికాలనీ గ్రామంలో కొత్త కరెంటు పోల్స్‌పై వీధి దీపాల ఏర్పాటు లక్ష్మీదేవిపల్లి

లక్ష్మీదేవిపల్లిమండలం హమాలికాలనీ గ్రామపంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన కరెంటు పోల్స్‌పై వీధి దీపాలను అమర్చే పనులు కొనసాగుతున్నాయని సర్పంచ్ గుగులోత్ ప్రేమిందర్ నాయక్ తెలిపారు.గ్రామంలోని అన్ని వీధుల్లో పూర్తి స్థాయిలో వెలుగును నింపేలా వీధిలైట్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి రాజు,వార్డు సభ్యులు మరియు పంచాయతీ సెక్రటరీ పాల్గొన్నారు.గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.

బాలమేళాలో రాజాపురం పాఠశాల విద్యార్థుల ప్రతిభ

రాజాపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమూహ స్థాయి బాలమేళాలో అద్భుత ప్రతిభ కనబరిచి మూడు బహుమతులు సాధించారు.వి.విరుక్ష (మొదటి తరగతి) మొదటి బహుమతి,కె. స్మైలిక (ఐదవ తరగతి) మొదటి బహుమతి, వి. మనన్య రామ్ (రెండవ తరగతి) రెండవ బహుమతి సాధించి పాఠశాలకు గౌరవం తీసుకొచ్చారు. ఉపాధ్యాయులు రాంప్రసాద్,రాంబాబు సమర్థ మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పాఠశాల వర్గాలు తెలిపారు. విశేష కృషి చేసిన విద్యార్థులను గ్రామ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, పంచాయతీ […]

ఖమ్మంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఘనంగా సైన్స్ దినోత్సవం

స్థానిక ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో సర్ సి.వి. రామన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు,మోడళ్లను ప్రదర్శించి తమ సృజనాత్మకతను చాటుకున్నారు. శాస్త్ర విజ్ఞానం నిత్య జీవితంలో ఎంతో ఉపయోగ పడుతుందని ఉపాధ్యాయులు వివరించారు.సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య,డీజీఎం చేతన్ మాధుర్,ప్రిన్సిపాల్ నివేదిత,వైస్ ప్రిన్సిపాల్ యాచమనేని […]