దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

ధర్మారం (తెలంగాణ వాణి) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ శుక్రవారం ధర్మపురి మండలం లో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్య అంజయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొమ్ము రాంబాబు నేతృత్వంలో ధర్మారం మండల భాజాప శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికి ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రఘునాథ్ మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి కార్యకర్తలను బలోపేతం చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ […]