UPDATES  

NEWS

తల్లి-తండ్రుల పేరిట డప్పు కళాకారులకు దుస్తుల పంపిణీ బీజేపీ విజయం.. బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధికి మహా పాదయాత్ర పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా జొన్నల రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక! తడ్కల్ లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బోస్లే మోహన్ రావు పటేల్ ప్రత్యేక పూజలు బాపూజీ శాఖ గ్రంధాలయానికి పుస్తకాలు బహుకరణ రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన సాయి మణికంఠ విద్యార్తులు నారాయణఖేడ్ యువతకు జాతీయ స్థాయి క్రీడా వసతులు పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఈరవేణి రాజ్‌కుమార్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక ఓట్ల తొలగింపు రాద్ధాంతం కాంగ్రెస్ కుట్రే : మాజీ ఎమ్మెల్యే గుజ్జుల

 నాని-జాన్వి కపూర్ కాంబోలో మిస్సయిన ..ఆ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

జాన్వి కపూర్.. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు దేవర సినిమాతో డెబ్యు ఇవ్వడమే కాకుండా .. రెండో సినిమానే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న మరొక స్టార్ హీరోతో సినిమా అవకాశం కొట్టేయడం అభిమానులకి చాలా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది .

ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు బడా సినిమాలలో ఆఫర్ అందుకోవడం మామూలు విషయం కాదు . అది అందరికీ తెలిసింసే.

 

జాన్వి కపూర్ కి ఆఫర్స్ ఎందుకు వస్తున్నాయో..? కూడా అందరికీ తెలుసు . రీసెంట్గా జాన్వి కపూర్ – నాని కాంబోలో మిస్సయిన.. సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ బాగా వైరల్ గా మారాయి . జాన్వి కపూర్ – నాని కాంబోలో మిస్ అయిన సూపర్ డూపర్ హిట్ సినిమా మరేంటో కాదు ..శ్యామ్ సింఅగ్రాయ్.. జాన్వి కపూర్ ముందుగానే తెలుగులో డబ్బింగ్ ఇవ్వడానికి చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి .

 

ఈ క్రమంలోనే శ్యామ్ సింగరాయ్ సినిమా ద్వారా కూడా డబ్బింగ్ ఇవ్వడానికి బాగా ట్రై చేశారు మేకర్స్ . కానీ బోనికపూర్ బడా హీరోతో అయితేనే జాన్వి డెబ్యూ ఇస్తుంది అని ఆమె కెరియర్ సెటిల్ అవుతుంది అని .. మంచి మంచి ఆఫర్స్ ని మిస్ చేసుకున్నారట .మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా మొదటగా హీరోయిన్గా అనుకునింది జాన్వికపూర్ ని ఆ తర్వాత ఆఫర్ పూజ హెగ్డే కి వెళ్ళింది..!!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 30 March 2024, 1:14 am Posted by : TELANGANA VANI

నాని-జాన్వి కపూర్ కాంబోలో మిస్సయిన ..ఆ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

జాన్వి కపూర్.. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు దేవర సినిమాతో డెబ్యు ఇవ్వడమే కాకుండా .. రెండో సినిమానే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న మరొక స్టార్ హీరోతో సినిమా అవకాశం కొట్టేయడం అభిమానులకి చాలా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది .

ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు బడా సినిమాలలో ఆఫర్ అందుకోవడం మామూలు విషయం కాదు . అది అందరికీ తెలిసింసే.

 

జాన్వి కపూర్ కి ఆఫర్స్ ఎందుకు వస్తున్నాయో..? కూడా అందరికీ తెలుసు . రీసెంట్గా జాన్వి కపూర్ - నాని కాంబోలో మిస్సయిన.. సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ బాగా వైరల్ గా మారాయి . జాన్వి కపూర్ - నాని కాంబోలో మిస్ అయిన సూపర్ డూపర్ హిట్ సినిమా మరేంటో కాదు ..శ్యామ్ సింఅగ్రాయ్.. జాన్వి కపూర్ ముందుగానే తెలుగులో డబ్బింగ్ ఇవ్వడానికి చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి .

 

ఈ క్రమంలోనే శ్యామ్ సింగరాయ్ సినిమా ద్వారా కూడా డబ్బింగ్ ఇవ్వడానికి బాగా ట్రై చేశారు మేకర్స్ . కానీ బోనికపూర్ బడా హీరోతో అయితేనే జాన్వి డెబ్యూ ఇస్తుంది అని ఆమె కెరియర్ సెటిల్ అవుతుంది అని .. మంచి మంచి ఆఫర్స్ ని మిస్ చేసుకున్నారట .మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా మొదటగా హీరోయిన్గా అనుకునింది జాన్వికపూర్ ని ఆ తర్వాత ఆఫర్ పూజ హెగ్డే కి వెళ్ళింది..!!

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest