UPDATES  

NEWS

బెస్ట్ సిటిజన్ పోలీస్ అవార్డు అందుకున్న ధర్మారం ఎస్సై తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరునే కొనసాగించాలి రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధించిన కొత్తగూడెం క్రీడాకారులు టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాజీ ఈవో ధర్మారెడ్డి లను అరెస్టు చేయాలి : గాయత్రి బెహరా యూట్యూబ్ వీడియోస్ పేరిట ప్రజలకు కుచ్చు టోపీ పెట్టిన మరో సంస్థ ఢిల్లీకి గులాంగిరి చేయడం కోసమే రాజీవ్ విగ్రహ ఏర్పాటు : కొట్టి వెంకటేశ్వరరావు ఢిల్లీ సీఎంగా అతిషి మట్టిమనుషులను పోరాట యోధులుగా మార్చింది “ఎర్రజెండా” నే కొత్త ఒరవడికి సీఎం నాంది ! నిమజ్జన వేడుకల్లో రేవంత్ జాతీయ జెండాకు అవమానం

 కీర్తి సురేష్ చేత అలాంటి పని చేయించడానికి .. తెగ కష్టపడిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్స్ విజువలైజేషన్ చాలా చాలా బాగుంటుంది .. ఎంతలా అంటే ఈ పాత్రకి ఆ హీరోయిన్ సెట్ అవుతుంది. ఆ హీరోయిన్ సూట్ కాదు అని చిన్న ట్రైల్ లోనే చెప్పేస్తారు.

కానీ కొంతమంది మాత్రం తమ విజువలైజేషన్ లో ఒక హీరోయిన్ ఊహించుకొని .. రియాలిటీ లోకి వచ్చేసరికి మరొక హీరోయిన్ తో అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది .

 

చాలామంది డైరెక్టర్ లు అలాంటి సిచువేషన్ ఫేస్ చేయొచ్చు .. సోషల్ మీడియాలో ప్రెసెంట్ దీనికి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . కీర్తి సురేష్ చాలా చక్కగా ఉంటుంది . అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ మహానటి మరి ఇలాంటి బ్యూటీ చేత ఐటమ్ సాంగ్ చేయించాలి అని ఏ డైరెక్టర్ అనుకుంటారు చెప్పండి . అయితే అలాంటి ఓ థాట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కి వచ్చింది .

కానీ కీర్తి సురేష్ ఒప్పుకోకపోవడంతో ఆ సినిమాను రిజెక్ట్ చేసింది . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో కీర్తి సురేష్ అజ్ఞాతవాసి సినిమాలో నటించింది . ఈ సినిమా ఫ్లాప్ అయింది . అయితే అంతకంటే ముందే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – కీర్తి సురేష్ తో ఐటెం సాంగ్ చేయించాలి అని డిసైడ్ అయ్యారట . కానీ కీర్తి సురేష్ ఒప్పుకోకపోవడంతో ఆయన ఆ అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేశారు .

 

ఆ తర్వాత కీర్తి సురేష్ ను డైరెక్ట్ చేయాలి అన్న కోరికతో అజ్ఞాతవాసిలో ఆఫర్ ఇచ్చారు. ఆయన దరిద్రమో.. కీర్తి సురేష్ బ్యాడ్ లక్ నో తెలియదు కానీ ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది . ప్రజెంట్ కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది. తెలుగులో కూడా పలు ఆఫర్స్ దక్కించుకుంటుంది..!!

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest